Home » Tollywood
డైరెక్టర్ హరీష్ శంకర్ హిందూ ధర్మంపై మరోసారి సంచలన ట్వీట్ చేశారు. ఇటీవల హిందూ ధర్మంపై, ఆలయాలపై విమర్శలు చేయడం కొందరికి ఫ్యాషన్ అయిపోయిందంటూ ఫైరైన హరీష్ శంకర్ మరోసారి హిందూ ధర్మంపై చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
మన సెలబ్రిటీల దీపావళి సెలెబ్రేషన్స్ చూసేయండి.
తాజాగా టాలీవుడ్ లో రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ ఇంట్లో దీపావళి పార్టీని నిన్న రాత్రి గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. ఈ పార్టీకి టాలీవుడ్ లోని ప్రముఖ హీరోలు, ఫ్యామిలీలు, సెలబ్రిటీలు వచ్చారు.
తాజాగా టాలీవుడ్ లో రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ ఇంట్లో దీపావళి పార్టీని నిన్న రాత్రి గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు.
Yakkali Ravindra Babu Passed away : టాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. ఈ ఉదయం సీనియర్ నటుడు చంద్రమోహన్ మరణించడంతో విషాదంలో ఉన్న చిత్ర పరిశ్రమకు మరో షాక్ తగిలింది.
చంద్రమోహన్ కెరియర్లో ఎంతోమంది హీరోయిన్లతో, హీరోలతో నటించారు. అయితే జయసుధ, రాజేంద్రప్రసాద్ కాంబినేషన్లో ఎక్కువ సినిమాల్లో నటించారు. వీరిద్దరితో ఆయన నటించిన సినిమాలు హిట్ అందుకున్నాయి.
దీపావళి పండుగ అంటేనే సంబరాలు మోసుకొస్తుంది. పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టపడే ఈ పండుగకు సంబంధించిన పాటలు తెలుగు సినిమాల్లో చాలానే వచ్చాయి. కొన్ని దీపావళి పాటల్ని గుర్తు చేసుకుందాం.
బుల్లితెరపై యాంకర్‌గా, నటిగా నిరూపించుకుని వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. చూడగానే పక్కింటి అమ్మాయిలా కనిపించే నటి జయలక్ష్మి తాజాగా మీడియాతో పలు ఆసక్తికరమైన విషయాలు మాట్లాడారు.
రతిక రోజ్.. తెలుగు బిగ్ బాస్ సీజన్-7 చూస్తున్నవారందరికీ బాగా తెలిసిన పేరు. బిగ్ బాస్ ఎంట్రీకి ముందు రతికకు రాహుల్ సిప్లిగంజ్‌తో బ్రేకప్ అయిన విషయం బయటకు వచ్చింది. దీనిపై తాజాగా ఆమె పేరెంట్స్ క్లారిటీ ఇచ్చారు.
నీలాంటి వ్యక్తిని చూసాను.. అనే మాట చాలామంది నోట వింటూ ఉంటాం. కాస్త అటూ ఇటూగా మనిషిని పోలిన మనిషిని చూసి ఉంటాం.. కానీ చూడగానే సౌందర్య మళ్లీ పుట్టిందా? అనిపించేలా కనిపిస్తున్న ఓ అమ్మాయిని మీరు చూసారా?