Home » Tollywood
థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఫృథ్వీ రాజ్ కుమార్తె శ్రీలు ఓ స్టార్ హీరో ఇంటికి కోడలిగా వెళ్లబోతున్నారనే వార్త హల్చల్ చేస్తోంది. ఇటీవల మీడియాతో మాట్లాడిన ఫృథ్వీ రాజ్ ఈ విషయంపై చెప్పిన మాటలు కూడా ఆసక్తిని రేపుతున్నాయి.
తమిళ బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్ నటి విచిత్ర తాను ఓ ప్రముఖ హీరో నుంచి వేధింపులు ఎదుర్కున్నానంటూ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో తెలిసిందే. ఆమె చేసిన వ్యాఖ్యలపై రాబోయే శని,ఆదివారం ఎపిసోడ్స్‌లో కమల్ హాసన్ స్పందిస్తారా? లేక దాటవేస్తారా? అ
నటి ఆమని తన సహజ నటనతో 90 లలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్నారు. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ బిజీగా ఉన్నారు. కొద్దిరోజుల క్రితం ఆమని క్యాస్టింగ్ కౌచ్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
తాజాగా కోటబొమ్మాళి PS సినిమా ప్రమోషన్స్ లో కొత్తగా మీడియా వాళ్ళని స్టేజిపై కూర్చోపెట్టి కొంతమంది నిర్మాతలు కింద కూర్చున్నారు.
హీరో నాగశౌర్య దంపతులు మొదటి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. వీరిద్దరి సెలబ్రేషన్స్ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
నటుడు శ్రీరామ్ అంటే అప్పట్లో ఆడపిల్లల అభిమాన హీరో. 'ఒకరికి ఒకరు'తో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో ఆ తర్వాత తెలుగులో పెద్దగా నటించలేదు. తెలుగులో తను మిస్ అయిన ప్రాజెక్టుల గురించి లేటెస్ట్ ఇంటర్వ్యూలో శ్రీరామ్ చెప్పుకొచ్చారు.
ఇటు సినిమాలు.. అటు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసారు సహజ నటి జయసుధ. రీసెంట్గా మీడియాతో ఆసక్తికరమైన విషయాలు మాట్లాడారు.
సింగర్ సునీత గాయనిగా ఎంట్రీ ఇచ్చి 28 సంవత్సరాలు అవుతోంది. ఇప్పటికీ సింగర్‌గా తరగని పాపులారిటీతో ముందుకు వెళ్తున్నారామె. తాజాగా సునీత మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలు మాట్లాడారు.
టాలీవుడ్ టు బాలీవుడ్ సినిమా అప్డేట్స్ వైపు ఒక లుక్ వేసేయండి.
టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్ ఒకరు. అగ్రహీరోలందరికి మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ కంపోజర్‌గా మారారు. క్షణం తీరిక లేకుండా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగీత సంచలనం ఎస్ఎస్.తమన్ బర్త్ డే ఈరోజు.