Home » Tollywood
దివంగత భూమా శోభా, నాగిరెడ్డి మరోసారి అమ్మమ్మ, తాతయ్య కాబోతున్నారంటూ ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు మంచు మనోజ్.
హీరో వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. 'హ్యాపీ బర్త్ డే బేబీ' .. అంటూ వరుణ్ పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గుంటూరు కారం సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఓ నెటిజన్ ఈ సినిమా టీమ్ ను విమర్శిస్తూ పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది. దీనికి పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.
2023 లో సినీ ఇండస్ట్రీలో పలువురు ప్రముఖులు మరణించారు. వీరిలో నటులు, సంగీత దర్శకులు, గాయకులు ఉన్నారు. పలు అనారోగ్య కారణాలతో మరణించిన వారు కొందరైతే.. కొందరు బలవన్మరణానికి పాల్పడ్డారు.
2023 లో చాలామంది సినీ నటులు బ్యాచిలర్ లైఫ్‌కి గుడ్ బై చెప్పారు. వివాహ బంధంలోకి అడుగుపెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఈ ఏడాది ఒకింటివారైన సినీ నటులు ఎవరో ఒకసారి రివైండ్ చేసుకుందాం.
హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలపై మాట్లాడిన ఆయన డ్రగ్స్ విషయం గురించి మాట్లాడుతూ సినీ పరిశ్రమని కూడా హెచ్చరించారు.
టాలీవుడ్ తో మీటింగ్స్ అయ్యాక నెట్ ఫ్లిక్స్ సీఈఓ టెడ్ సరండోస్ మన స్టార్స్ తో దిగిన పలు ఫోటోలని తన సోషల్ మీడియాలో షేర్ చేసి..
యాంకర్ సుమ, నటుడు రాజీవ్‌ల తనయుడు రోషన్ కనకాల హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మీడియాతో మాట్లాడిన రోషన్ తన పేరెంట్స్ గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.
దేవర సినిమాలో కేజీఎప్ నటుడు తారక్ పొన్నప్ప కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ నటుడు జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి.
ఎంతో భవిష్యత్ ఉన్న నటి ఆర్తి అగర్వాల్ చాలా చిన్న వయసులో కన్నుమూశారు. చివరి రోజుల్లో ఆమె తనతో పంచుకున్న మాటలను తాజాగా డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ మీడియాతో షేర్ చేసుకున్నారు.