Home » Tomato price
ఉత్తరకాశి జిల్లాలో టమాటా కిలో రూ. 180 నుంచి రూ.200 పలుతోంది. ఇక ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్ పూర్ లో అత్యధికంగా కేజీకి రూ.162 గా ఉంది.
రికార్డు స్థాయికి టమాట ధర
టమాటా ధరలు అమాంతం పెరగడంతో వాటికి భారీ డిమాండ్ ఏర్పడింది. గత పదిరోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో టమాటా, పచ్చిమిర్చి చోరీ జరిగింది. మూడు రోజులుగా రాత్రి సమయంలో టమాటా బాక్సులు చోరీ అవుతున్నాయి.
దేశ వ్యాప్తంగా టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కిలో రూ.80 నుంచి రూ.100 పలుకుతుండటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ట్విట్టర్లో పెరుగుతున్న టమాటా ధరలపై ఫన్నీ మీమ్స్ నవ్వు పుట్టిస్తున్నాయి.
సామాన్యుడు కొనలేనంతగా పెరిగిన కూరగాయల ధరలు
సామాన్యులను హడలెత్తిస్తున్న టమోటా ధరలు
రూ. 20కే కిలో టమాట..!_
కిలో వంద రూపాయల వరకు అమ్ముడుపోయిన టమాటా ధర దిగొస్తుంది. ఒక్కసారిగా భారీగా పతనమైంది. చిత్తూరు జిల్లాలోని ములకల చెరువు వ్యవసాయ మార్కెట్ యార్డులో కిలో కేవలం 20 రూపాయల ధర పలికింది.