Home » tomatoes
టమాటా రుచి మాత్రమే కాదు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కాయగూర అని అందరికీ తెలిసిందే. ప్రతి ఇంటిలోనూ రోజూ టమాటాతో విభిన్న రకాల వంటకాలను తయారు చేస్తారు. అయితే, టమాటా జ్యూస్ తాగడం లేదా టమాటా కర్రీ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఒక్కటే కాదు, అనేకం! టమాటా
ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ఓ వ్యక్తికి ఇటువంటి అనుభవమే ఎదురైంది.
ఐదుగురు ఉన్న కుటుంబంలో ఒక్కరోజు కూరగాయలకు దాదాపు వంద రూపాయల వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని సామాన్యులు వాపోతున్నారు.
ఫుడ్ లవర్స్ కోసం రకరకాలా ఫుడ్ కాంబినేషన్లు వస్తున్నాయి. టమాటా ఐస్ క్రీం వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఇండియాలో ప్రస్తుతం ఇది మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఐస్ క్రీం అంటూ నెటిజన్లు పెదవి విరిచారు.
ఈ టమాటా అలాంటి ఇలాంటి టమాటా కాదండి. ఒక టమాటా బరువు కిలో పై మాటే. వీటిని 'స్టీక్హౌస్ టమాటాలు' అంటారు. వీటి గురించి విశేషాలు..ఎలా పెంచాలి? తెలుసుకోవాలంటే చదవండి.
టమాటా ధరలపై వింత కథనాలు వైరల్ అవుతున్నాయి. తాజాగా దుబాయ్ నుంచి వస్తున్న కూతుర్ని 10 కిలోల టమాటాలు బహుమతిగా తెమ్మని అడిగింది ఆమె తల్లి. ఇదేం విడ్డూరం అనుకోకండి.. ఇంతకీ కూతురు గిఫ్ట్ ఇచ్చిందా? లేదా? చదవండి.
టమాటా కూర కాదు కదా పప్పులో టమాటాలు కానరావటంలేదు. కనీసం కూరలో రుచి కోసం ఒకే ఒక్క టమాటా వేయాలని మనస్సు కొట్టుకులాడుతున్నా కరెన్సీ నోట్లు కళ్లముందు కదలాడుతున్నాయి. మరి టమాటాలు లేకుండానే కూరలకు రంగు, రుచి వచ్చే బెస్ట్ ఏవో తెలుసుకోండి..
వార్నీ టమాటాలు ఎంత పనిచేశాయి. భార్య భర్తల మధ్య చిచ్చు పెట్టాయి. టమాటాల ధరలో భారీగా పెరగటంతో దొంగతనాలకే కాదు కాపురంలో చిచ్చులు పెట్టేలా మారిపోయాయిరా దేవుడా అనుకులా ఉందీ ఘటన.
టమాటాల ధరల్లా నువ్వు ఆకాశమంత ఎత్తు ఎదగాలమ్మా..అంటూ దీవించారు పెద్దలు. టమాట ధరలు ఎంతగా పెరుగుతున్నాయో నువ్వు సుఖ సంతోషాలతో అంత ఎత్తుకు ఎదగాలి అంటూ టమాటాలు బహుమతిగా ఇచ్చి దీవించారు.
మంగళవారం రాత్రి టమాటా తోటలో దొంగలు పడ్డారు. 50 నుంచి 60 బ్యాగుల టమాటాను ఎత్తుకెళ్లిపోయారు.