Home » tomorrow
తెలంగాణ రాష్ట్ర పీజీ ఈసెట్ ఫలితాలు రేపు విడుదల కానుక్నాయి. ఎంటెక్, ఎం ఫార్మసీ, అర్కిటెక్చర్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీజీఈసెట్) ఫలితాలు శనివారం(సెప్టెం�
పల్నాడు జిల్లాలో పెళ్లి ఇంట్లో విషాదం నెలకొంది. తెల్లారితే పెళ్లి.. అంతలోనే వధువు అనంతలోకాలకు వెళ్లింది. మరికొన్ని గంటల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన వధువును మృత్యువు కబలించింది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఈ హృదయవిదారక సంఘటన చిలకలూరిపేటల
పరేడ్ గ్రౌండ్ లో ప్రధాని మోదీ సభ కారణంగా రేపు మెట్రో రైళ్లు నిలిపివేస్తారన్న ప్రచారంపై అధికారులు స్పష్టత ఇచ్చారు. రేపు సాధారణంగానే మెట్రో రైళ్లు నడుస్తాయని అధికారులు తెలిపారు.
గతంలో లాగానే ఫలితాలపై మరోక సమీక్ష కమిటీని సోనియా ఏర్పాటు చేసే అవకాశం ఉందని సమాచారం. గత సంవత్సరం మేలో జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలుపై వేసిన కమిటీ...
ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) మీటింగ్ జరుగనుంది. ఏఐసీసీ (AICC) ఆఫీసులో జరిగే ఈ సమావేశంలో...
రేపు అనగా ఫిబ్రవరి 19వ తేదీ ఆదివారం ఫిలింనగర్ కల్చరల్ క్లబ్లో సినిమా పరిశ్రమ కీలక సమావేశం జరగబోతుంది.
వేతన సవరణ చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోల పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన ఉద్యోగులు.. ఐక్య కార్యాచరణకు సిద్ధం అవుతున్నారు.
ప్రస్తుతం 79 సర్వీసులకు గానూ 36 సర్వీసులను రద్దు చేసినట్లు వెల్లడించింది. రైల్వే ట్రాక్ నిర్వహణ పనులు కొనసాగుతుండడంతో తాత్కాలికంగా రద్దు చేసినట్లు పేర్కొంది.
ప్రపంచంలోని అతి పెద్ద సెర్చ్ ఇంజిన్ గూగుల్.. రాబోయే కొద్ది రోజుల్లో ఊహించని విధంగా కొన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో తన అత్యంత ప్రజాదరణ పొందిన సేవలను మూసివేయబోతోంది.
గణేశ్ నిమజ్జనాల సందర్భంగా రేపు హైదరాబాద్ మెట్రో రైలు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రేపు అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు అందుబాటులో ఉంటాయని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.