Home » Tony Kakkar
బిగ్ బాస్ తర్వాత ఫ్యామస్ అయిన సెలబ్రిటీల్లో షెహనాజ్ గిల్ ఒకరు. 13వ సీజన్ కంటెస్టెంట్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో 5మిలియన్ కంటే ఎక్కువమంది ఫాలోవర్లను సంపాదించుకుంది. పంజాబ్ సింగర్ కు సల్మాన్ ఖాన్ రియాలిటీ షోలో అద్భుతమైన పాపులారిటీ దక్కింది. నే