Home » Toor Dal
కందిపప్పు ధరలకు రెక్కలొచ్చాయి. ప్రస్తుతం కిలో రూ. 140 వరకూ ధర పలుకుతోంది. భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. గతేడాదితో పోలిస్తే పంట దిగుబడి తగ్గిపోవడంతో ఈ పరిస్థితి చోటు చేసుకుందని తెలుస్తోంది. చాలా దుకాణాల్లో నో స్టాక్ బోర్డులు ద
ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే తీవ్రమైన నష్టం కలుగుతుంది. ఇది ముదురు బూడిద రంగులో ఉంటాయి. ఇవి ఆకులు, కాయల మీద గుడ్లను గుంపులు గుంపులు పెడతాయి.
చౌడు నేలలు,నీటి ముంపుకు గురయ్యే నేలలు కందిసాగుకు పనికి రావు. కందిసాగులో సరైన సస్యరక్షణ చర్యలు ముఖ్యమైన విషయం . రైతులు తగిన జాగ్రత్తలు పాటిస్తే అధిక దిగుబడులను పొందవచ్చు.
కంది పూత, కాత దశల చాలా ముఖ్యమైనది. ఆదశలో తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లైతే కంది పంటను పురుగులు మరియు తెగుళ్ల నుండి కాపాడి అధిక దిగుబడి సాధించేందుకు అవకాశం ఉంటుంది.
విత్తనం నాటే ముందు పొలాన్ని లోతుగా దున్నుకోవాలి. కలుపు లేకుండా, అధికవర్షాలు పడితే నీరు నిల్వ ఉండకుండా ఏర్పటు చేసుకోవాలి. పురుగులను ఆకర్షించే పూల మొక్కలను పొలం చుట్టూ పెంచడం వల్ల పంటపై చీడపీడల ప్రభావం తగ్గుతుంది.