Home » Toor Dal Farming
పిల్ల , తల్లి పురుగులు నల్లగా ఉండి గుంపులుగా చేరి లేత కొమ్మలు, ఆకులు, పువ్వులు , కాయలు నుండి రసం పీలుస్తాయి. ఇవి ఆశించిన ఆకులు ముడతలు పడతాయి. పువ్వులు, కాయలను ఆశించినట్లైతే గింజ సరిగ్గా తయారుకాదు.
కందిని అన్ని రకాలు నేలల్లో సాగు చేసుకోవచ్చు. అయితే ఖరీఫ్‌లో ఇప్పటివరకు రైతులు కందిలో మధ్యకాలిక రకాలను సాగు చేస్తూ.. వచ్చారు. దీంతో పంట చివరి దశలో బెట్ట పరిస్థితుల మూలంగా దిగుబడులు తగ్గి.. రైతులు నష్టపోతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇ�
ఖరీఫ్ కంది జూన్ 15 నుండి జులై రెండవ పక్షం వరకు విత్తుకోవచ్చు. అయితే వర్షాలు ఆలస్యమైనా ఆగస్టు చివరి వరకు కూడా విత్తుకోవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు . సకాలంలో విత్తడం ఒకఎత్తైతే. ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎంపిక చేసుకోవడం మరో ఎత్తు.
ఖరీఫ్ లో దీర్ఘకాలిక రకాలను వేయకూడదు. మధ్య స్వల్పకాలిక రకాలనే సాగుచేయడం వల్ల పంట చివర్లో బెట్టపరిస్థితులు ఏర్పడకముందే పంట చేతికి వస్తాయి. కాబట్టి శాస్త్రవేత్తలు సిఫార్సు చేసిన రకాలను మాత్రమే రైతులు ఎన్నుకొని, సాగుచేసినట్లైతే మంచి దిగుబడి�