Home » Top 5 Smartphones 2024
Top 5 Smartphones 2024 : 108ఎంపీ కెమెరా, 6.67-అంగుళాల అమోల్డ్ డిస్ప్లేను కలిగిన షావోమీ రెడ్మి నోట్ 13 5జీ లాంచ్‌తో రూ. 20వేల లోపు బెస్ట్ 5జీ స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.
Top 5 Smartphones 2024 : 2024 నూతన సంవత్సరంలో సరికొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లు రానున్నాయి. ఆపిల్ ఐఫోన్ 16 నుంచి శాంసంగ్ గెలాక్సీ S24 సిరీస్ వరకు అనేక కొత్త మోడల్స్ లాంచ్ కానున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.