Home » top features
భారత్లో ఫ్లిప్కార్ట్ ద్వారా విక్రయిస్తున్నారు.
ఐఓఎస్ 16 అప్డేట్ ఈ రోజు రాత్రి లేదా రేపు ఉదయంలోపు అందుబాటులో ఉంటుంది. ఐఫోన్స్ 8, ఆపై మోడల్స్ అన్నింటికీ ఈ అప్డేట్ ఉంటుంది. ఐఫోన్ ఎస్ఈ 2020, ఎస్ఈ 2022 మోడల్ ఫోన్లకు కూడా ఈ అప్డేట్ వర్తిస్తుంది.