Home » top tricks
ఫేస్ బుక్ సొంత మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూనే ఉంటోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందిన చాట్ యాప్స్ లలో వాట్సాప్ అనడంలో ఆశ్చర్యపడక్కర్లేదు. ఒక్క భారత్ లోనే వాట్సాప్ యూజర్లు 400 మిలియన్ల మంది ఉన్నా�