Home » tour in Amaravathi
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. ఏపీ రాజధాని అమరావతి ప్రాంతాల్లో రేపు పవన్ పర్యటిస్తున్న సందర్భంగా మంత్రి పేర్ని స్పందించారు. పవన్ కళ్యాణ్ ఏ పర్యటనలు చేసినా..ఏంపనిచేసినా ఆయన ప్రతీ అడుగూ..మాటా..పాటా ప్రతీదీ ఆయన