Home » Tourist
ప్రేమను వ్యక్తం చేయడానికి వేరే ప్రదేశమే దొరకలేదేమో ఆ యువతికి .. కేదార్‌నాథ్ ఆలయంలో తన ప్రియుడికి ప్రపోజ్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ కావడంతో పెద్ద చర్చ జరుగుతోంది.
ఐఫోన్ 14 కొనాలనుకుంటున్నారా? తక్కువ బడ్టెట్‌లో ఏదైనా దేశం వెళ్లొద్దామని ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే, ఐఫోన్ 14 కొనే డబ్బులతోనే కొన్ని దేశాలు తిరిగి రావొచ్చు. అదే ఫోన్ ధరతోనే ఈ దేశాలు సందర్శించి రావొచ్చు. అలాంటి కొన్ని దేశాలివి.
భారత్ లో కరోనా తీవ్రత అధికంగా ఉంది. సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తుండటంతో అనేక దేశాలు భారత్ కు రాకపోకలు నిలిపివేశాయి. భారత్ నుంచి తమ దేశాలకు వచ్చే వారిపై ఆంక్షలు విధించాయి. ఇక తాజాగా మాల్దీవులు కూడా కీలక ప్రకటన చేసింది.
తప్పించుకుని టూరిస్టుల బోట్లో దూకిన పెంగ్విన్
థాయ్‌లాండ్ నుంచి వచ్చిన 41ఏళ్ల టూరిస్ట్ ను హర్యానాలోని హోటల్ మేనేజర్, అతని సిబ్బంది కలిసి గ్యాంగ్ రేప్ చేశారు. ఆగష్టు 8న ఘటన జరగ్గా.. నిందితుడైన హోటల్ మేనేజర్ ను పోలీసులు అరెస్టు చేశారు. మిగిలిన నిందితులపై దర్యాప్తు జరుపుతున్నారు. ‘ప్రధాన నిం
ట్రావెల్ బ్లాగర్స్ కు ఇన్‌స్టాగ్రామ్ లో చెప్పలేనంత మంది ఫాలోవర్స్ ఉంటారు. నెటిజన్స్ అంతగా ఆసక్తి చూపడానికి కారణం.. వారు అద్భుతమైన ప్రాంతాల్లో ఫొటోలు దిగి ఇన్ స్టాలో పోస్ట్ చేస్తుంటారు. ట్రావెల్ బ్లాగర్స్ తమ ఫాలోవర్లను పెంచుకోడానికి తమ ప్�
జంగిల్ సఫారీకి వెళ్లిన టూరిస్టులకు ఒక్కసారిగా వెన్నులో వణుకు పుట్టించింది ఓ పులి. పులి దెబ్బకు కొద్ది సేపు టూరిస్టులు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని, ఎప్పుడు పులి పక్కకు పోతుందా అన్న భయంతో గడిపారు. చివరకు ఈ ఘటన ఇద్దరు అధికారులపై వేటు పడేలా
వెనీస్ వెళితే కచ్చితంగా గోండోలా వాటర్ వేస్ చూడాల్సిందే. ఈ వాటర్ వేస్ అంతా తిరిగి చూడాలంటే పడవలోనే వెళ్లాలి. అయితే ఇప్పుడు మాత్రం ఆ వెనీస్ నగరంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా నీళ్లే కనపడుతున్నాయి. సుమారు 50 ఏళ్ల తర్వాత ఇలా నగరమంతా జలమయమైంది. నవంబర�
అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించి అభివృద్ధి చేసేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పెమాఖండూ వినూత్న ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే దిశగా స్వయంగా ఆయనే బైక్‌పై ప్రయాణించారు.
ఉత్తరప్రదేశ్ : ప్రపంచంలోని అతిపెద్ద తాత్కాలిక నగరం (టెంపరరీ సిటీ) ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్మించింది. దీనికి ప్రయాగ్ వేదికయ్యింది. యూపీలో జనవరి 15 నుంచి కుంభమేళా ప్రారంభం వేడుగ జరగనున్న క్రమంలో ప్రపంచంలోని అతిపెద్ద తాత్కాలిక నగరాన్ని ని