Home » TPCC chief selection
టీపీసీసీ చీఫ్ ఎంపిక ప్రకటన విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2021, జూన్ 12వ తేదీ శనివారం ప్రకటన వస్తుందని తెలుస్తోంది. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఢిల్లీలో మకాం వేశారు.
New Twist on TPCC chief selection : ఇక ప్రకటనే తరువాయి అనుకున్నారు. అలాంటి సమయంలో ట్విస్ట్ ఇచ్చింది కాంగ్రెస్ హైకమాండ్. ఓ సీనియర్ పేరును అనూహ్యంగా తెరపైకి తెచ్చింది. దీంతో అప్పటివరకు రేస్‌లో ప్రముఖంగా నిలిచిన నేతకు ఆ పదవి దక్కదనే వాదన వినిపిస్తోంది. ఇంతకీ టీపీ