Home » TPCC Disciplinary Committee Chairman
మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అయితే సీఎం రేవంత్ రెడ్డిని ఏకిపారేస్తున్నారు. ప్రభుత్వాన్ని గద్దె దింపుతామంటున్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అసంతృప్త గళం కంటిన్యూ అవుతూనే ఉంది