Home » track and test
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ను చైనా తర్వాత విజయవంతంగా కంట్రోల్ చేసిన దేశాల్లో సౌత్ కొరియా ఒకటి. అయినప్పటికీ గురువారం నాటికి దక్షిణ కొరియాలో 114 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఆరుగురు మృతిచెందారు. ఫిబ్రవరి 29లో నమోదైన 909 కేసుల కంటే తక�