Home » tractor tyres
రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ మీద వస్తున్నారంటే 90లలో మాంచి క్రేజ్. ఏదో హీరోని చూసినట్లు ఊరంతా బైక్ వెళ్లేంతసేపు చూస్తూ ఉండిపోయేవారు. ట్రెండ్ రౌండ్ వేసి మొత్తం కుర్రకారంతా రాయల్ ఎన్ఫీల్డ్ కొనడం మొదలుపెట్టేశారు.