Home » traffic police
Viral Video : కారుని ఆపేందుకు రోడ్డు మధ్యలో కంటైనర్ ను నిలిపి ఉంచారు. దాంతో కారు డ్రైవర్ కారుని ఆపేశాడు. కారు డ్రైవర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ లో శ్రీరాముని శోభాయాత్ర నేపథ్యంలో పోలీసులు హై అలెర్ట్ ప్రకటించారు. శ్రీ రాముని శోభాయాత్రకు పోలీలు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రీరాముడి శోభాయాత్ర సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
హైదరాబాద్ ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గర మూడు నెలలపాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నాలా పునర్నిర్మాణ పనుల దృష్ట్యా ట్రాఫిక్ ను మళ్లించారు.
తాజాగా ఈ జూబ్లీహిల్స్ ట్రాఫిక్ డైవర్షన్ పై నటుడు మంచు విష్ణు ట్వీట్ చేశాడు. విష్ణు తన ట్వీట్ లో.. ''హైదరాబాద్ పోలీసులకు నా అభినందనలు. జూబ్లీ హిల్స్ అంతటా ప్రత్యేకమైన..................
హైదరాబాద్లో వాహనలదారులకు కొత్తగా మరో కష్టం వచ్చి పడింది. అదే ‘యూ టర్న్’తిప్పలు. ట్రాఫిక్ పోలీసుల ట్రయల్ రన్ తో వాహనదారుల కష్టాలు తప్పటంలేదు.
ఎంత జాగ్రత్తగా ఎక్కడో ఒక దగ్గర చలానుకు చిక్కుతున్న వారు ఎందరో. అసలు ఈ చలాన్లే లేకపోతే ఎంత బాగుండు అని అనుకుంటారు చాలా మంది. అయితే మొత్తమే రద్దు చేయడం కాదు కానీ, ఒక వారం రోజులైతే చలాన్లు లేకుండా ఉపశమనం కల్పించారు.
ట్రాఫిక్ తనిఖీలు నిర్వహిస్తుండగా, తమ బండి ఆపకుండా వెళ్లారు ఇద్దరు యువకులు. దీంతో ఒక పోలీసు వారిని కర్రతో కొట్టాడు. మరో కానిస్టేబుల్ వారిపైకి దూకి, కిందికి తోసేశాడు. దీంతో ఇద్దరూ బైక్ పై నుంచి కిందపడిపోయారు.
హై వాల్యూమ్ ఇచ్చేలా సైలెన్సర్లను మార్చుకుని, భారీ శబ్దంతో చుట్టుపక్కల వాహనదారులను ఇబ్బందిపెడుతున్న వాహనదారులపై నవీ ముంబై ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. 151 సైలెన్సర్లను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు.
హైదరాబాద్ నగరంలో మరో రెండు గంటల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఈరోజు ఉదయం నుంచే నగరంలో పలుచోట్ల వర్షం కురుస్తోంది.
రేపు బక్రీద్ సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ మేరకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా వివరాలను వెల్లడించారు. ఆదివారం ఉదయం 8గంటల నుంచి 11.30 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంట�