Home » trains rescheduled
అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘నిసర్గ’ తుఫాన్ తీరం దాటడంతో ఇటు విమానయాన సంస్థలు, అటు రైల్వేశాఖ అప్రమత్తమయ్యాయి. షెడ్యూల్ అయిన 50 విమానాల్లో నిసర్గ తుఫాను ప్రభావంతో 31 విమానాలను రద్దు చేసినట్లు ముంబై ఛత్రపతి శివాజీ టెర్మినల్ అధికారులు ప్రకటించ