Home » Tralala Moving Pictures
స్టార్ హీరోయిన్ సమంత నిర్మించిన చిత్రం శుభం. ఉగాది సందర్భంగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు.
నటిగా, బ్రాండ్ అంబాసడర్‌గా, బిజినెస్ ఉమెన్‌గా ఫుల్ స్వింగ్ లో ఉన్న సమంత తాజాగా నిర్మాతగా కూడా మారబోతున్నారు.