trampled

    Guwahati: ఆర్మీ జవాన్‌ను తొక్కి చంపిన అడవి ఏనుగు

    February 12, 2023 / 08:54 PM IST

    ఇది అటవీ ప్రాంతం కావడంతో ఇక్కడ ఏనుగుల సంచారం ఎక్కువగా ఉంటుంది. ఇదే క్రమంలో శనివారం ఖమిలన్ డ్యూటీలో ఉండగా అడవి ఏనుగు దాడి చేసింది. అతడిని తొక్కి గాయపరిచింది. వెంటనే స్పందించిన ఆర్మీ సిబ్బంది ఖమిలన్‌ను రక్షించి, బసిష్ట ప్రాంతంలోని ఆర్మీ ఆస్పత

10TV Telugu News