Home » transfers Rs 500
ఈ మధ్యే సురేష్ రైనాకు సంబంధించిన ఒక వీడియోను మిశ్రా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. అయితే ఈ ట్వీట్‌తో సంబంధం లేకుండా తన ప్రేయసిని డేట్‌కు తీసుకెళ్తున్నానని, 300 రూపాయలు ఇవ్వాలని కోరాడు. అంతే.. వెంటనే అతడి గూగుల్ పేకి 500 రూపాయలు పంపించాడు మిశ్రా.