Home » transport allowance
షెడ్యూల్ ఏరియాలో పని చేసే ఉద్యోగులకు స్పెషల్ కాంపన్సెటరీ అలవెన్స్ 30శాతం పెంచింది. దివ్యాంగ ఉద్యోగులకు ఇచ్చే కన్వీయన్స్ అలవెన్స్ రూ. 2000 నుంచి రూ. 3000 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
Transport Allowance: ఆర్థిక శాఖ ప్రభుత్వ ఉద్యోగులకు లాక్డౌన్ సమయంలో ట్రావెలింగ్ అలోవెన్స్ అమౌంట్ను ఇచ్చేది లేదని తేల్చి చెప్పేసింది. ‘ఒక క్యాలెండర్ నెలలో ఆఫీసుకు అటెండ్ అవని వారికి ట్రాన్స్పోర్ట్ అలోవెన్స్ ఇచ్చేది లేదని.. ఉద్యోగులకు డ్రా చేయడం కు�