trap mosquitoes

    వీధుల్లో పెడుతున్నారు : ఈ మెషీన్ ఉంటే.. దోమలు వచ్చి చచ్చిపోతాయి

    September 21, 2019 / 09:48 AM IST

    వర్షా కాలం మొదలైన నాటి నుంచి రాష్ట్రంలో పలువురు విష జ్వరాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. డెంగ్యూ ప్రభావంతో చాలా మంది ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. వీటన్నిటికీ చెక్ పెట్టేలా GHMC దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టనుంది. ఇప్పటి వరకూ దోమలను తర

10TV Telugu News