Home » Travel alone
ఒక ప్రయాణికుడితో విమానం కదిలింది. కోల్ కత్తా నుంచి ఒకే ప్రయాణికుడితో ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానం చెన్నైకు చేరుకుంది. సింగపూర్‌లో చిక్కుకున్న 145 మంది భారతీయులతో ఎయిర్ ఇండియా స్పెషల్ ఫ్లయిట్ కోల్‌కతా మీదుగా చెన్నైకు చేరుకుంది. విమాన ప్రయాణ