Home » Treat COVID-19
భారతదేశాన్ని పట్టిపీడిస్తున్న మహమ్మారి కరోనాను కట్టడి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇప్పటికే కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి రాగా.. మరో యాంటీబాడీ కాక్ టైల్ డ్రగ్‌కు ఆమోదం లభించింది.
కరోనా చికిత్స కోసం యాంటీవైరల్ డ్రగ్ Favipiravir వెర్షన్ వచ్చేసింది. ఈ డ్రగ్‌ను ప్రముఖ ఫార్మా సంస్థ Lupin సంస్థ లాంచ్ చేసింది. కోవిడ్ నివారణకు ప్రయోగాత్మక డ్రగ్ చెబుతున్న Favipiravir ఔషధాన్ని చౌకైన ధరకే అందిచనుంది. Covihalt పేరుతో ఈ డ్రగ్ పేరుతో ఈ ఔషధాన్ని అందుబాటు�