Home » tribal woman
రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పుతున్నాయి. కంచే చేను మేసినట్లు పోలీసులు వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో నయా నయీమ్ గ్యాంగులు తయారవుతున్నాయి.
భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. ప్రతిపక్షాల అభ్యర్థిగా ఉన్నయశ్వంత్ సిన్హాపై ఘన విజయం సాధించారు. రాష్ట్రపతి పదవి చేపట్టనున్న తొలి గిరిజన మహిళగా నిలిచారు. ఈ నెల 25న ఆమె రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేస్తారు.
గర్భంతో ఉన్న గంగి అనే గిరిజన మహిళను ఆమె భర్త కంకేర్లంక హెల్త్ సెంటర్కు తీసుకెళ్లాడు. అక్కడ గంగి ఒక బాబుకు జన్మనిచ్చింది. అయితే, బాబులో హృదయ స్పందన లేకపోవడంతో 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న దోర్నపల్ హెల్త్ సెంటర్కు తీసుకెళ్లమని సూచించారు.
ఇంటి బయట ఉన్న బిడ్డను చిరుత లాక్కెళ్ళింది. తన బిడ్డను కాపాడుకునేందుకు తల్లి చిరుతతోనే ఫైట్ చేసింది.
వివాహేతర సంబంధం ఉందనే కారణంతో వివాహితను, యువకుడిని నగ్నంగా ఊరేగించారు. ఈ అమానవీయ ఘటన జార్ఖండ్ లో చోటు చేసుకుంది.
గిరిజన మహిళపై సామూహికంగా అత్యాచారం జరిపారు. కానీ న్యాయం చేయాల్సిన వారే బాధితురాలికే పైన్ వేసిన ఘటన హల్ చల్ చేస్తోంది. సోమవారం వెలుగు చూసిన ఈ ఘటన వెస్ట్ బెంగాల్ జిల్లాలోని బీర్బూమ్ జిల్లాలో చోటు చేసుకుంది. మహ్మద్ బజార్ ఏరియ�
ఒడిశాలోని 72 ఏళ్ల గిరిజన మహిళ ఉండటానికి ఇల్లు లేక మరుగుదొడ్డిలోనే కాలం వెళ్లదీస్తోంది. ఒడిశాలోని మయూరభంజ్ జిల్లాలోని గ్రామంలో ఉంటున్న ద్రౌపది బెహెరా అనే 72 ఏళ్ల మహిళ తన నలుగురు పిల్లలతో కలిసి స్వచ్ఛ భారత్ కోసం నిర్మించిన మరుగుదొడ్డిలో ఉంటోం�
కమర్షియల్ విమానాన్ని నడిపే తొలి ఆదివాసీ మహిళా పైలట్ గా అనుప్రియ లక్రా చరిత్ర సృష్టించింది. ఒడిషాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన మల్కాన్గిరి జిల్లాకు చెందిన 23ఏళ్ల అనుప్రియ లక్రాకు ఇప్పుడు దేశ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్న
సోలార్ కుక్కర్..దీని మహిమ అంతా ఇంతా కాదు. ఏదైనా పనిమీద బయటకు వెళ్లాలనుకుంటే..వెళ్లే ముందు ఈ సోలార్ కుక్కర్ లో బియ్యం..తగినన్ని నీళ్లు పోసేసి వెళ్లిపోతే మీరు ఇంటికి వచ్చేసరికి చక్కగా తినటానికి వేడి వేడిగా పొగలు కక్కే అన్నం రెడీ అయిపోతుంది. క�