Tribels

    చీమలే పరమాన్నం : గుత్తికోయల దుర్భర జీవితం

    February 4, 2019 / 04:16 PM IST

    ఖమ్మం: స్వతంత్ర భారత దేశంలో  ఇంకా ఆకలితో అలమటించే ప్రజలున్నారు.  ప్రభుత్వాలు ఎన్ని పధకాలు అమలు చేసినా  కడుపు నిండా  తినడానికి తిండిలేక ఆకులు, అలములు.. ఆఖరికి చీమలు  కూడా తింటున్నారు.  పిడికెడు చీమలను తిని.. నీళ్లు తాగి నిద్రిస్తున్�

10TV Telugu News