Triber

    ముందే కొనేసుకోండి.. జనవరి నుంచి కార్ల ధరలు పెరుగుతున్నాయి!

    December 19, 2020 / 09:58 AM IST

    Car Prices to Hike from January 2021 : కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే త్వరపడండి.. ధరలు పెరిగిపోతున్నాయి.. వచ్చే ఏడాది జనవరి నుంచి కార్ల ధరలు అమాంతం పెరిగిపోనున్నాయి. ఇప్పటికే పలు వాహనాల తయారీదారు కంపెనీలు ధరలు పెంచుతున్నట్టు ప్రకటించగా.. మరో కంపెనీ రెడీ అ

10TV Telugu News