-
Home » Tribute To Ramoji Rao
Tribute To Ramoji Rao
రామోజీరావుని ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం ఇప్పుడు లేదు- పవన్ కల్యాణ్
June 8, 2024 / 05:59 PM IST
ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆయన అన్నీ తట్టుకున్నారు. ప్రజలను చైతన్యవంతం చేశారు. ప్రజలకు అండగా నిలిచిన మహోన్నతమైన వ్యక్తి.