-
Home » Tripti Dimri Birthday Celebrations
Tripti Dimri Birthday Celebrations
స్పిరిట్ భామ తృప్తి దిమ్రి బర్త్ డే సెలబ్రేషన్స్..
February 27, 2026 / 08:50 AM IST
యానిమల్ తో ఫేమ్ తెచ్చుకొని బాలీవుడ్ లో బిజీ అయి ఇప్పుడు ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేస్తున్న తృప్తి దిమ్రి తాజాగా తన బర్త్ డే ని ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకుంది. తన బర్త్ డే సెలబ్రేషన్స్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
త్రిప్తి దిమ్రి బర్త్ డే సెలబ్రేషన్స్ ఫోటోలు.. ఫ్రెండ్స్ తో కలిసి వెకేషన్ కు..
February 25, 2025 / 11:55 AM IST
యానిమల్ భామ త్రిప్తి దిమ్రి తాజాగా తన పుట్టిన రోజు వేడుకలను ఫ్రెండ్స్ తో కలిసి ఓ వెకేషన్ కి వెళ్లి సెలబ్రేట్ చేసుకుంది. ఆ సెలెబ్రేషన్, వెకేషన్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది త్రిప్తి దిమ్రి.
యానిమల్ భామ త్రిప్తి దిమ్రి బర్త్డే సెలబ్రేషన్స్..
February 25, 2024 / 02:53 PM IST
యానిమల్ భామ త్రిప్తి దిమ్రి తన పుట్టిన రోజు వేడుకల్ని ఇంట్లోనే ఫ్యామిలీ మెంబర్స్ తో ఘనంగా జరుపుకుంది.