Tripti Dimri : త్రిప్తి దిమ్రి బర్త్ డే సెలబ్రేషన్స్ ఫోటోలు.. ఫ్రెండ్స్ తో కలిసి వెకేషన్ కు..
యానిమల్ భామ త్రిప్తి దిమ్రి తాజాగా తన పుట్టిన రోజు వేడుకలను ఫ్రెండ్స్ తో కలిసి ఓ వెకేషన్ కి వెళ్లి సెలబ్రేట్ చేసుకుంది. ఆ సెలెబ్రేషన్, వెకేషన్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది త్రిప్తి దిమ్రి.









