Home » Triptii Dimri
ఇటీవల స్పిరిట్ హీరోయిన్ విషయం బాగా ట్రెండ్ అయి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.
ఇలాంటి సమయంలో స్పిరిట్ సినిమా హీరోయిన్ ని అధికారికంగా ప్రకటించారు మూవీ యూనిట్.
యానిమల్ భామ త్రిప్తి దిమ్రి తాజాగా తన పుట్టిన రోజు వేడుకలను ఫ్రెండ్స్ తో కలిసి ఓ వెకేషన్ కి వెళ్లి సెలబ్రేట్ చేసుకుంది. ఆ సెలెబ్రేషన్, వెకేషన్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది త్రిప్తి దిమ్రి.
అత్యంత ప్రజాదారణ ఉన్న నటీనటుల జాబితాను ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ ఐఎండీబీ తాజాగా విడుదల చేసింది.
యానిమల్ భామ హీరోయిన్ త్రిప్తి దిమ్రి తాజాగా ఓ ఈవెంట్లో ఇలా చీరకట్టులో తన అందాలతో అలరించింది..
యానిమల్ భామ త్రిప్తి దిమ్రి తాజాగా చీరల్లో వరుస ఫోటోషూట్స్ తో అలరిస్తూ అందాలు ప్రదర్శిస్తుంది.
హీరోయిన్ త్రిప్తి దిమ్రి తాజాగా ఇలా పాత గోడల ముందు ట్రెడిషినల్ లాంటి డ్రెస్ లోనే కొత్త అందాలు చూపిస్తూ ఫొటోలు షేర్ చేస్తుంది.
తాజాగా హీరోయిన్, యానిమల్ భామ త్రిప్తి దిమ్రి ట్రెడిషినల్ గా కనిపించే డ్రెస్ లోనే హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
త్రిప్తి దిమ్రి జైపూర్ కి చెందిన మహిళా వ్యాపారవేత్తల FICCI FLO అనే ఈవెంట్ కి హాజరు కావాల్సి ఉంది.
తాజాగా ఈ నేషనల్ క్రష్ అనే ట్యాగ్ పై త్రిప్తి దిమ్రీ స్పందించింది.