Home » Tripti Dimri photos
యానిమల్ భామ త్రిప్తి దిమ్రి తాజాగా తన పుట్టిన రోజు వేడుకలను ఫ్రెండ్స్ తో కలిసి ఓ వెకేషన్ కి వెళ్లి సెలబ్రేట్ చేసుకుంది. ఆ సెలెబ్రేషన్, వెకేషన్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది త్రిప్తి దిమ్రి.
యానిమల్ భామ తృప్తి దిమ్రి తాజాగా మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్లి అక్కడ బీచ్ లలో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది..
యానిమల్ భామ త్రిప్తి దిమ్రి దీపావళి ఘనంగా సెలబ్రేట్ చేసుకొని ఇలా పలు ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
యానిమల్ భామ త్రిప్తి డిమ్రి తాజాగా ఇలా స్టైలిష్ బ్లాక్ డ్రెస్ లో క్రేజీ లుక్స్ తో ఫోటోలు దిగి షేర్ చేసింది.
యానిమల్ బ్యూటీ తృప్తి డిమ్రీ.. ఓ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం అదిరిపోయే ఫోటోషూట్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
యానిమల్ భామ త్రిప్తి దిమ్రి తన పుట్టిన రోజు వేడుకల్ని ఇంట్లోనే ఫ్యామిలీ మెంబర్స్ తో ఘనంగా జరుపుకుంది.
యానిమల్ భామ తృప్తి డిమ్రీ.. సోషల్ మీడియాలో తన కొత్త ఫోటోషూట్ ని షేర్ చేసి హీటెక్కిస్తోంది. సూట్లో టాప్ లెస్ అందాలు ఒలికిస్తూ సెగలు పుట్టిస్తుంది.