Tripti Dimri: “స్పిరిట్” బ్యూటీ త్రిప్తి డిమ్రీ కిల్లర్ లుక్స్.. నెట్టింట పిక్స్ వైరల్!
డార్లింగ్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో వస్తున్న 'స్పిరిట్' సినిమా హీరోయిన్ త్రిప్తి డిమ్రీ(Tripti Dimri) సరికొత్త ఫోటోషూట్‌తో నెట్టింట హల్చల్ చేస్తోంది. తన గ్లామరస్, స్టైలిష్ లుక్స్‌తో కుర్రకారును ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. ఈ ఫోటోలు చూసిన ప్రభాస్ ఫ్యాన్స్, 'స్పిరిట్' మూవీలో ఆమె లుక్ అదిరిపోతుందంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు.












