Trisha Serious About Her Marriage Discussions

    Trisha: అడిగే విధానం మార్చుకోవాలంటున్న త్రిష..

    October 9, 2022 / 08:26 PM IST

    సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ లో త్రిష ఒకరు. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్‌లో ఆమె పలు విజయవంతమైన తమిళ, తెలుగు చిత్రాలలో నటించింది. అయితే, ఆమె ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. గతంలో త్రిష నిశ్చితార్థం జరిగింది కానీ పెళ్లికి ముందే నిశ్చితార్థం క్య�

10TV Telugu News