Home » Triveni Sangam
ఈ శక్తివంతమైన పీఠంలో విగ్రహారాధన ఉండదు. అష్టాదశ శక్తి పీఠాల్లో 14వ శక్తి పీఠం ఇది.
త్రివేణి సంగమంలో ప్రధాని మోదీ పుణ్యస్నానం ఆచరించారు. మోదీ పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రయాగ్రాజ్ నగరంతోపాటు మహా కుంభమేళా దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. మహాకుంభమేళా ఈ నెల 26న మహా శివరాత్రి రోజున ముగుస