Home » Triveni Sangamam
కాళేశ్వరం సరస్వతీ పుష్కరాల్లో భాగంగా త్రివేణి సంగమంలో సీఎం రేవంత్ రెడ్డి పుణ్య స్నానం చేశారు.
జయశంకర్-భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో ఈ నెల 15 నుంచి 26 వరకు సరస్వతి పుష్కరాలు జరుగనున్నాయి.