కాళేశ్వరంలో సరస్వతి నది పుష్కరాల ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి శ్రీధర్ బాబు

జయశంకర్‌-భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో ఈ నెల 15 నుంచి 26 వరకు సరస్వతి పుష్కరాలు జరుగనున్నాయి.