Home » saraswati pushkaralu
భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి. మాధవానంద సరస్వతి స్వామి పుష్కరాలను ప్రారంభించారు.
జయశంకర్-భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో ఈ నెల 15 నుంచి 26 వరకు సరస్వతి పుష్కరాలు జరుగనున్నాయి.
సరస్వతీ నది పుష్కరాలకు సమయం ఆసన్నమైంది. భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం వద్ద త్రివేణి సంగమం పుష్కరాల కోసం ముస్తాబైంది.