Home » Trivikram Thaman
టాలీవుడ్‌లో స్టైల్‌ను ట్రెడింగ్ సెట్ చేసి..స్టైలిష్ స్టార్‌గా గుర్తింపు పొందిన నటుడు అల్లు అర్జున్. ఇతని సినిమాలో స్టెప్స్, స్టైల్ చూడటానికి అభిమానులతో పాటు ఇతరులు ఉత్సాహం చూపుతుంటారు. ఒక్కో సినిమాలో ఒక్కో లుక్, డ్యాన్సుల్లో డిఫరెంట్ స్టె�