-
Home » Trivikram Wife
Trivikram Wife
త్రివిక్రమ్ సర్ వైఫ్ కి నా సాంగ్ చాలా ఇష్టం.. గుంటూరు కారం షూట్ లో ఆయన పిలిచి..
పండు లేడీ గెటప్ తో 'నాది నక్కిలేసు గొలుసు..' అనే పాటకు చేసిన డ్యాన్స్ బాగా వైరల్ అయింది. ఆ సాంగ్ తో పండు స్టార్ అయిపోయాడు.(Dhee Pandu)
పవన్ గెలుపు.. తిరుమలకు కాలి నడకన త్రివిక్రమ్.. త్రివిక్రమ్ తనయుడిని చూశారా?
తాజాగా త్రివిక్రమ్ తన భార్య, తనయుడుతో కలిసి తిరుమలకు శ్రీవారి మెట్టు మార్గం నుండి కాలి నడకన వెళ్లారు.
నిర్మాతగా సినిమాల్లో త్రివిక్రమ్ వైఫ్ వర్క్ ఏంటో తెలుసా? క్లారిటీ ఇచ్చిన నాగవంశీ
ఇటీవల కొన్నాళ్ల క్రితం త్రివిక్రమ్ కూడా నిర్మాతగా మారారు. తన భార్య సాయి సౌజన్య పేరుతో ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ అనే బ్యానర్ స్థాపించి సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ తో కలిసి సినిమాలు నిర్మిస్తున్నారు.
Dhanush : ధనుష్ హీరో.. నిర్మాతగా త్రివిక్రమ్ సతీమణి
హీరో ధనుష్, హీరోయిన్ సంయుక్త మీనన్ లపై ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు త్రివిక్రమ్ క్లాప్ ఇచ్చారు. ఈ సినిమాతో త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య నిర్మాతగా మారుతున్నారు.
Trivikram : త్రివిక్రమ్ భార్య అద్భుత నృత్య ప్రదర్శన
ఇటీవల త్రివిక్రమ్ శ్రీనివాస్ భార్య సౌజన్య శ్రీనివాస్ మీనాక్షి కళ్యాణం అనే నృత్య నాటికని ప్రదర్శించారు. దీనికి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా వచ్చారు.