Trobal Girl

    సైరాను కాపాడేది నిహారికే.. కీలక పాత్రలో!

    February 26, 2019 / 07:01 AM IST

    మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఒక్క సీన్ లో అయినా నటించాలని మెగా కుటుంబంలో ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. మెగా కుటుంబంలోని హీరోలు అందరూ ఏదో ఒక సినిమాలో చిన్న సన్నివేశంలో కనబడగా.. మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక ఇప్పుడు అటువంటి అవకాశం కొట్టేసిం�

10TV Telugu News