Home » TRS and BJP
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మంత్రి కేటీఆర్ బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఉద్దేశించి వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. వెల్డన్ కిషనన్నా అంటూనే.. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంత పెద్ద ప్రాజెక్ట్‌ను తీసుకురావడం చాలా బాగుందన్నారు.
మునుగోడు విజయంతో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసిన వారిని.. ఓటుతో దెబ్బకొట్టాలని చెప్పారు. డబ్బు కట్టలతో టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఓటర్లను కొనడానికి మునుగోడు వస్�
సమస్యల పట్ల చర్చ జరగకుండా ప్లెక్సీలతో చిల్లర తగాదాలు తెరపైకి తెస్తున్నారని తెలిపారు. మంత్రి కేటీఆర్ అంత చిల్లర వ్యక్తిని భూప్రపంచంలో చూడలేదన్నారు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించే ఉన్నా.. అవకాశాలను జారవిడిచారని పేర్కొన్నారు.
గులాబీ ట్వీట్ వార్‌కు కమలం కౌంటరేంటి.?
తెలంగాణలో గిరిజనులకు జనాభా ఆధారంగా రిజర్వేషన్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. తాను గిరిజనుల కోసం కేంద్రాన్ని ప్రశ్నిస్తే తనను విమర్శించడం టీఆర్ఎస్ మూర్ఖత్వానికి నిదర్శనమన్నారు.
హుజూరాబాద్ ఉప ఎన్నిక విషయంలో కాంగ్రెస్ నాయకత్వం తీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. బైపోల్ నోటిఫికేషన్ వచ్చినా.. అభ్యర్థి ఎవరనేది క్లారిటీ లేదు.
నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు నామినేషన్లు ప్రారంభమయ్యాయి. టీఆర్ఎస్, బీజేపీలు ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదు.
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఓ వైపు బీజేపీ.. మరోవైపు టీఆర్ఎస్.. ఎమ్మెల్సీ ఎన్నికల వేళ మాటల తూటాలను పేల్చుకుంటున్నాయి.
Internal differences in TRS and BJP : ఎన్నికల వేళ నేతల అంతర్గత విబేధాలు.. టీఆర్ఎస్, బీజేపీలో కొత్త తలనొప్పులు తెస్తున్నాయి. ప్రచారం తక్కువ.. అధిష్టానానికి ఫిర్యాదులు ఎక్కువ అన్నట్టు ఉందీ పరిస్థితి. దీంతో రంగంలోకి దిగారు పార్టీ అగ్ర నేతలు. ఇలానే వదిలేస్తే.. పరి