TPCC Revanth Reddy : మునుగోడు బైపోల్‌లో టీఆర్ఎస్, బీజేపీని ఓడించాలి : రేవంత్ రెడ్డి
మునుగోడు విజయంతో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసిన వారిని.. ఓటుతో దెబ్బకొట్టాలని చెప్పారు. డబ్బు కట్టలతో టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఓటర్లను కొనడానికి మునుగోడు వస్తున్నారని పేర్కొన్నారు.

TPCC Revanth Reddy
TPCC Revanth Reddy : మునుగోడు విజయంతో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసిన వారిని.. ఓటుతో దెబ్బకొట్టాలని చెప్పారు. డబ్బు కట్టలతో టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఓటర్లను కొనడానికి మునుగోడు వస్తున్నారని పేర్కొన్నారు.
Revanth Criticized CM KCR : మోదీ కోసం కేసీఆర్..కేసీఆర్ కోసం బీజేపీ : రేవంత్ రెడ్డి
టీఆర్ఎస్, బీజేపీ నేతల అక్రమాలను తిప్పికొట్టాలన్నారు. ఈ నెల 18 నుంచి.. మునుగోడులో కాంగ్రెస్ విజయం కోసం.. క్షేత్రస్థాయిలోకి వెళ్లి పనిచేయాలని పిలుపిచ్చారు. మునుగోడు బైపోల్‌లో టీఆర్ఎస్, బీజేపీని ఓడించాలన్నారు.