Home » TRS And Congress
కవిత ట్వీట్‌కు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కౌంటర్ వేశారు. ధాన్యం కొనుగోలు వ్యవహారంపై తాము రాజీనామాకు సిద్ధమని, టీఆర్ఎస్ ఎంపీలు రాజీనామా చేస్తారా అని సవాల్ చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. తెలంగాణలో మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. నువ్వొకటంటే.. నే రెండంటా అనే స్థాయిలో నేతలు మాటల తుటాలు పేలుస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయం తీసుకోవడంతో.. ప్రారంభ�