Home » TRS members
హైదరాబాద్ : రైతులతోపాటు టీఆర్ఎస్ సభ్యులకు ప్రమాద బీమా వర్తింపచేస్తున్నామని కేటీఆర్ తెలిపారు. రైతు బీమాలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. బీఎల్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆయన చెక్కులు పంపిణీ చేశారు. పేదలకు సహాయం చేయాలన్నది ప్రభుత్వ �