Home » TRS MLAs Trap Issue
స్కెచ్ వేస్తే ప్రత్యర్థి చిత్తు కావాల్సిందే. వ్యూహం రచించారా.. ఉద్దండులైనా యుద్ధ క్షేత్రం నుంచి పరుగులు పెట్టాల్సిందే. పొలిటికల్ ఎత్తులు వేయడంలో తనకు తానే దిట్ట అని మరోసారి నిరూపించుకున్నారు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్.
ఇదంతా కేసీఆర్ కుట్రే అని ఆరోపిస్తున్నారు. ఇలాంటి వాటిలో కేసీఆర్ దిట్ట అని విమర్శించారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగిందంతా పెద్ద డ్రామా అని బీజేపీ నేతలు ఎదురుదాడికి దిగారు.
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం వెనుకున్నది ఎవరు? అనేది హాట్ టాపిక్ గా మారింది. ఈ మొత్తం వ్యవహారంలో హైదరాబాద్ కు చెందిన నందకుమార్ అనే వ్యక్తి మెయిన్ క్యాండిడేట్ గా తెలుస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చిన ఒక స్వామీజీ, లోకల్ గా ఉండే నందు(నందకుమార్) ఈ ఆపర�