trs support ebc reservation bill

    ఆలస్యమైనా న్యాయం : ఈబీసీ బిల్లుకి టీఆర్ఎస్ మద్దతు

    January 8, 2019 / 01:55 PM IST

    అగ్రవర్ణ పేదల కోసం కేంద్రం తీసుకొచ్చిన రిజర్వేషన్‌ బిల్లుకు TRS మద్దతు ఇచ్చింది. లోక్‌సభలో ఈ బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొన్న TRS MP జితేందర్‌రెడ్డి.. EBC రిజర్వేషన్లను సమర్దించారు. విద్య, ఉద్యోగాల్లో EBCలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న మోదీ ప్ర�

10TV Telugu News